రీఫిల్ తో ఈఫిల్ టవర్ | మినియేచర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ అద్భుత సృష్టి episode artwork

EPISODE · Sep 16, 2024 · 32 MIN

రీఫిల్ తో ఈఫిల్ టవర్ | మినియేచర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ అద్భుత సృష్టి

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో, ధర్మవరం, అనంతపురం జిల్లాకు చెందిన మినియేచర్ కళాకారుడు శ్రీనివాసులు గారిని పరిచయం చేస్తున్నాం. ఈయన ఒక క్లాసికల్ డాన్సర్, శిల్పి మరియు రిఫిల్ కళాకారుడిగా తన విశిష్ట ప్రతిభను కనబరుస్తున్నారు. శ్రీనివాసులు గారు వాడి పడేసిన రీఫిల్స్, చాక్ పీస్, పాట పెండ్లి కార్డులు, ఇలా అనేకరకాల వ్యర్ధాలను అందమైన ఆకృతులుగా తీర్చి దిద్దుతున్నారు.. ఈయన గురించి మరిన్ని విషయాలు అయన మాటల్లోనే విందాం. In this special interview, we introduce Mr. Srinivasulu, a miniature artist from Dharmavaram, Ananthapuram district. He is a classical dancer, sculptor, and refill artist, showcasing his exceptional talents in various fields. Mr. Srinivasulu transforms discarded refills, chalk pieces, wedding cards, and many other waste materials into beautiful creations. Let's hear more about his fascinating journey and artistry in his own words. Host : నిఖిత నెల్లుట్ల #TALRadioTelugu #miniatureartist #sustainableliving #artsfromwaste #Art #MiniatureArtistSrinivasulu #TouchALife #eiffeltowerWithRefiles #talradio

Episode metadata supplied by the publisher feed · Published Sep 16, 2024

Embed this episode

Ready to play

రీఫిల్ తో ఈఫిల్ టవర్ | మినియేచర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ అద్భుత సృష్టి

0:00 32:47

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 32 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on September 16, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!