EPISODE · Dec 22, 2023 · 24 MIN
రోగనిరోధకశక్తి పెంచుకోవడం ఎలా! | Know Your Plate - 27
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆరోగ్యం ఓ అదృష్టం కాదు. మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, దినచర్యలు మన ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే పెద్దలు ఆహారాన్ని ఓ ఔషధంగా పేర్కొన్నారు. అందులోని పోషకవిలువలే మన శక్తినీ, ఆయుష్షునీ నిర్ణయిస్తాయి. సమతుల ఆహారం ద్వారా పెరిగే రోగనిరోధకశక్తి ఎలాంటి సూక్ష్మక్రిములనైనా తట్టుకుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సవాలునైనా ఎదుర్కొంటుంది. అలాంటి ఆహారం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు. Food isn’t for taste or to satisfy our hunger. It gives us much needed strength to complete our daily chores with utmost capability. It is also the key indicator of our immunity system. Having proper diet that improves our immunity would not only help us fight the bacteris but would also support us in challenging any illness. Here is more about such diet. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #TALRadioTelugu #KnowYourPlate #Immunity #ImmunityBooster #Asritha #touchalife #talradio
Embed this episode
Ready to play
రోగనిరోధకశక్తి పెంచుకోవడం ఎలా! | Know Your Plate - 27
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.