EPISODE · Apr 30, 2024 · 41 MIN
"సాధించాలి అనే తపన ఉంటే విజయం మనదే " - డా|| సుభద్ర వేదుల | విజేత - 7
from TALRadio Telugu · host Touch A Life Foundation
సుభద్ర వేదుల - సైన్స్ మరియు సాహిత్యం కలగలిపిన స్వచ్ఛమైన తెలుగు ఆడపడుచు. ఎన్నో ఒడిదుడుకులకోర్చి, ఎంతో ఏకాగ్రతతో, పట్టుదలతో తనకి ఎంతో ఇష్టమైన రెండు విభాగాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ వారం విజేత కార్యక్రమంలో ఎంతో స్ప్హూర్తిదాయకమైన తన ప్రయాణం గురించి తెలుసుకుందాం, మన జీవితంలో కూడా తన జీవిత పాఠాలను అమలుచుకుందాం! Subhadra Vedula - an adept in crafting clean Telugu, blending science and literature. With countless admirers, she prints her mark in two beloved genres. This week, we'll learn about her inspiring journey in this podcast, and we'll apply her life lessons to our own. Host : Rama Iragavarapu Guest : Subhadra Vedula #TALRadioTelugu #Vijetha #SubhadraVedula #ScienceAndLiterature #RamaIragavarapu #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
"సాధించాలి అనే తపన ఉంటే విజయం మనదే " - డా|| సుభద్ర వేదుల | విజేత - 7
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.