EPISODE · Aug 8, 2024 · 40 MIN
"సాహిత్యం చదివి ...రచయితను అయ్యాను " | పైడిమర్రి రామకృష్ణ | మన రచయితలు - 65
from TALRadio Telugu · host Touch A Life Foundation
తెలుగు సాహిత్యం… మరీ ముఖ్యంగా బాలసాహిత్యం అంటే ఇష్టమున్నవారికి పైడిమర్రి రామకృష్ణ పేరు సుపరిచయం. పిల్లల కోసం 600 వరకూ కథలు రాయడం ఆయన ప్రత్యేకతల్లో ఒకటి మాత్రమే. ఆ కథలన్నీ వేటికవి అద్భుతంగా ఉండటం తన విశిష్టత. కేవలం కథలు మాత్రమే కాదు రేడియో నాటికలు, బాలసాహితీవేత్తల పరిచయం, బాలసాహిత్య పరిషత్ ద్వారా బాలసాహిత్యానికి విస్తృతమైన ప్రచారం లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా బాలసాహిత్యం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. Paidimarri Ramakrishna is a well-known name in Telugu literature, especially for children's literature. He has written around 600 stories for children and has significantly contributed to promoting children's literature through various initiatives, including radio plays and literary societies. Host : K L Surya Guest : Paidimarri Ramakrishna #TALRadioTelugu #ManaRachayithalu #PaidimarriRamakrishna #TeluguLitarature #TeluguWriters #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
"సాహిత్యం చదివి ...రచయితను అయ్యాను " | పైడిమర్రి రామకృష్ణ | మన రచయితలు - 65
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.