EPISODE · Aug 15, 2024 · 34 MIN
సాహిత్యం.. పిల్లల అభివృద్ధికి కీలకం | పైడిమర్రి రామకృష్ణ | మన రచయితలు - 66
from TALRadio Telugu · host Touch A Life Foundation
పిల్లల మనోవికాసం వృద్ధి చెందడంలో బాలసాహిత్యం ప్రాధాన్యం గురించి ప్రముఖ బాల సాహితీ వేత్త పైడిమర్రి రామకృష్ణ గారు తన అభిప్రాయాలు, అనుభవాలు మనతో పంచుకోబోతున్నారు. దీంతోపాటు వర్తమాన బాల సాహితీవేత్తలకు ఆయన ఇచ్చే విలువైన సూచనలు సలహాలను ఈ పోడ్కాస్ట్ లో వినండి. Renowned children's literature expert Paidimarry Ramakrishna garu is going to share his thoughts and experiences on the importance of children's literature in fostering the mental development of kids. Additionally, listen to this podcast for valuable advice and suggestions he has for contemporary children's authors. Host: K L Surya Guest: Pydimarri Ramakrishna #TALRadioTelugu #ManaRachayithalu #PaidimarriRamakrishna #TeluguLitarature #TeluguWriters #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
సాహిత్యం.. పిల్లల అభివృద్ధికి కీలకం | పైడిమర్రి రామకృష్ణ | మన రచయితలు - 66
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.