సాహిత్యంలో అవార్డులు సినిమాల్లో రికార్డులు | జాన్ నిసార్ అక్తర్| సాహితీ స్రవంతి - 53 episode artwork

EPISODE · Jan 6, 2024 · 24 MIN

సాహిత్యంలో అవార్డులు సినిమాల్లో రికార్డులు | జాన్ నిసార్ అక్తర్| సాహితీ స్రవంతి - 53

from TALRadio Telugu · host Touch A Life Foundation

బాలీవుడ్ చిత్రసీమను దశాబ్దాలపాటు ప్రభావితం చేసిన అరుదైన గేయ రచయిత జాన్ నిసార్ అక్తర్. సాహిత్యంలో ఎలాంటి తర్ఫీదు లేకపోయినప్పటికీ గజల్స్ నుంచి సినీగీతాల వరకూ ఎలాంటి రంగంలో అయినా తనదైన ముద్రవేశారు అక్తర్. అలతి పదాలతో అద్భుతమైన భావాలను పలికించడం తన ప్రత్యేకత. ఇటు సాహిత్యంలోనూ అటు పాపులర్ గీతరచనలతో అసాధారణ ప్రతిభ కనబరిచిన అక్తర్, సాహిత్య అకాడమీ లాంటి ఎన్నో అరుదైన పురస్కారాలను అందుకున్నారు. తన గురించి మరిన్ని విశేషాలు. Jan Nisar Akhtar carved out a remarkable legacy as both a romantic and revolutionary poet. Although he received only fundamental guidance from his father in classical Urdu sher-o-shayari and lacked a formal mentor, he showcased his poetic brilliance across various forms, including ghazals, nazms, quatrains, and songs. Akhtar contributed lyrics to films, many of which achieved sensational success. His writing style was characterized by simplicity yet eloquence, incorporating a rich usage of Hindi words. Host : Varala Anand #TALRadioTelugu #sahitisravanti #JanNisarAkthar #touchalife #talradio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Jan 6, 2024

Embed this episode

Ready to play

సాహిత్యంలో అవార్డులు సినిమాల్లో రికార్డులు | జాన్ నిసార్ అక్తర్| సాహితీ స్రవంతి - 53

0:00 24:40

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 24 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on January 6, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!