EPISODE · Jan 11, 2024 · 22 MIN
సాహిత్యంతో జీవితం మారి తీరుతుంది! | జి.ఉమామహేశ్వర్ | మన రచయితలు 35
from TALRadio Telugu · host Touch A Life Foundation
కాలం మారిపోయింది. ఇతరులతో పోటీ పడుతూ పరుగులు తీయాల్సిందే. వేగంగా కదులుతున్న మార్పును చేజిక్కించుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు చదవాలి అంటే ఎవరికి మాత్రం రుచిస్తుంది. సాహిత్యం పట్ల అభిలాష ఎంత అభిలాష ఉన్నా… రచనలు చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది. ఇలాంటి అనుమానాలన్నింటిలోనూ ఉమామహేశ్వర్ గారి మాటలు వినాల్సిందే. పుస్తకాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇప్పటి రచనల్లో రావల్సిన మార్పు ఏమిటి, రచనలు తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాయి… లాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో తన సంభాషణలో వినిపిస్తాయి. Here is the concluding part of conversation with renowned Telugu Story writer G.Uma Maheswar. This talk is going to answer many queries such as… why one should be reading books and how a writer’s life gets affected by his own passion! Get ready to listen his views on present writers and literature. Host : K L Surya #TALRadioTelugu #ManaRachayithalu #umamaheswar #talradio #touchalife #talpodcasts
Embed this episode
Ready to play
సాహిత్యంతో జీవితం మారి తీరుతుంది! | జి.ఉమామహేశ్వర్ | మన రచయితలు 35
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.