EPISODE · Jun 4, 2026 · 21 MIN
సైక్లింగ్: ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం | World Bicycle Day Special | స్ఫూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
జీవితం ఆగిపోయింది అనుకున్న రోజు... అతని ప్రయాణం మొదలైంది!కరోనా సమయంలో తండ్రిని కోల్పోయిన బాధ నుంచి బయటపడేందుకు సైకిల్ ఎక్కాడు రంజిత్. మొదట అది కేవలం ఒక రైడ్ మాత్రమే. కానీ అదే రైడ్ అతని జీవితాన్ని ఒక సరికొత్త దిశలో నడిపించింది.హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన ఆ ప్రయాణం, ఈరోజు 20 దేశాలు, 40,000+ కిలోమీటర్లు, వేల అనుభవాలు, లక్షల మంది అభిమానుల వరకు చేరుకుంది.ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆయన మాటలను నేరుగా వినే అవకాశం మీ కోసం! ఫిట్‌నెస్, మానసిక ధైర్యం, ప్రయాణాలు, మానవత్వం, జీవిత పాఠాల గురించి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ ఆయన మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!“A day when life seemed to stop… marked the beginning of his journey!”During the COVID-19 period, Ranjith took up cycling to cope with the grief of losing his father. What started as just a ride slowly transformed into a new direction for his life.From Hyderabad to Kanyakumari, that journey has now expanded to 20 countries, 40,000+ kilometers, countless experiences, and thousands of admirers.On the occasion of World Bicycle Day, here’s your chance to listen to his story in his own words!He shares powerful insights about fitness, mental strength, travel, humanity, and valuable life lessons in this podcast.Don’t miss it… tune in now!Host: AdarshGuest: Ranjith#TALRadioTelugu #WorldBicycleDay #CyclingJourney #InspiringStory #RanjithCyclist #LifeTransformation #CyclingAdventure #BikeTravel #MentalStrength #FitnessJourney #HumanityStories #MotivationalPodcast #LifeLessons #CycleTravel #GriefToGrowth #WanderlustIndia #LongDistanceCycling #PodcastEpisode #InspirationDaily #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
సైక్లింగ్: ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం | World Bicycle Day Special | స్ఫూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.