EPISODE · Jul 4, 2023 · 13 MIN
సడలని లక్ష్యం, సరికొత్త దారి… Jeff Bezos
from TALRadio Telugu · host Touch A Life Foundation
అమెజాన్ ఇప్పుడు ఇంటింటి పేరు. ఆ సంస్థను స్థాపించిన జెఫ్ బెజోస్… ప్రపంచ కుబేరుల్లో ఒకరు. కానీ ఈ ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు. ఒక సినిమాలో ఉన్నన్ని మలుపులు తన జీవితంలో ఉన్నాయి. పేదరికం, కుటుంబ కలహాలు, పరాజయాలు… వీటన్నింటినీ దాటి తన ఎదుగుదల సాగింది. తను అమెజాన్ గెలుపుతో ఆగిపోలేదు. మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే ప్రయత్నాలూ చేస్తున్నారు. జెఫ్ బెజోస్ గురించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తప్పక వినండి… The journey and success of Jeff Bezos is as thrilling as one of the series produced by his Amazon. Poverty, family disputes, failures would all be visible in his walk towards success. Jeff isn’t satisfied by the success of Amazon. His trial regarding human spaceflight is going to be the talk of the world. Let’s hear about his inspiring life. Script & Voice: Geetha #talradiotelugu #lifemantra #jeffbezos #successstory #lifejourney #inspirational #touchalife #talradio #amazon #prime #blueorigin #forbes
Embed this episode
Ready to play
సడలని లక్ష్యం, సరికొత్త దారి… Jeff Bezos
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.