EPISODE · Mar 9, 2024 · 16 MIN
సెన్సిటివిటి గురించి అసలైన నిజాలు | DenTAL Care - 9
from TALRadio Telugu · host Touch A Life Foundation
మీ పళ్లు సెన్సిటివ్ గా ఉంటే ఫలానా పేస్ట్ వాడండి అంటూ టీవీ పెట్టగానే ప్రకటనలు కనిపిస్తాయి. సెన్సిటివిటీ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంతేనా! సెన్సిటివిటీ అనేది పంటి పైపొర ఎనామిల్ పాడవడం వల్ల ఏర్పడే సమస్య మాత్రమేనా. ఒకవేళ సెన్సిటివిటీ వస్తే అది జీవితాంతం ఉండాల్సిందేనా. సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది దగ్గర నుంచీ అది వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకూ ప్రతీ అంశమూ తెలుసుకునే ప్రయత్నం ఇది! Is sensitivity a problem that can be overcome just by changing our paste. Is it a result of our teeth enamel getting damaged. There are many things that need to be known about sensitivity. Here is a special episode dedicated to causes, effects and treatment of sensitivity. Host: Jayasree Expert: Dr.Harish Tenneti Dr. Harish Contact Details: Mobile number: 9182674723 Website:https://www.violetera.in/ #talradiotelugu #DentalCare #harishtenneti #touchalife #talradio #TALPodcasts
Embed this episode
Ready to play
సెన్సిటివిటి గురించి అసలైన నిజాలు | DenTAL Care - 9
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.