EPISODE · Mar 17, 2025 · 14 MIN
శ్రామికుల కష్టం తగ్గించడమే నా లక్ష్యం .. | Special Interview With M.Shyam Babu
from TALRadio Telugu · host Touch A Life Foundation
శ్రామికుల కష్ఠాన్ని తగ్గించడమే లక్ష్యంగా "గార్లాండ్ మెషిన్" ను కనిపెట్టిన యంగ్ ఇన్నోవేటర్ శ్యామ్ బాబును ఈ వారం కలుసుకుందాం. అసలు ఈ మెషిన్ తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? తయారుచేయడానికి ఎంత సమయం పట్టింది? ఖర్చు ఎంత అవుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు. వినేద్దామా?Young innovator Shyam Babu invented the "Garland Machine" to ease workers' hardships. This week, he shares insights on its inspiration, development time, and cost.Host : Nikhitha NellutlaGuest : M.Shyam Babu#TALRadioTelugu #Innovation #YoungInventor #GarlandMachine #TechnologyForGood #WorkerWelfare #TouchAlife #TALRadio
Embed this episode
Ready to play
శ్రామికుల కష్టం తగ్గించడమే నా లక్ష్యం .. | Special Interview With M.Shyam Babu
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.