EPISODE · Sep 15, 2019 · 12 MIN
శ్రీ సత్యం శంకరమంచి - అమరావతి కథలు
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కధాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం రెండు కథలు వినిపిస్తున్నాను. రెండూ కూడా మనిషిలో దైవత్వాన్ని చూపించే కథలు.రచయిత శ్రీ సత్యం శంకరమంచి.ఈ రెండు కథలూ శ్రీ సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథల్లోనివి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ గేయంలో చెప్పిన "అమరావతీ నగరి అపురూప శిల్పాలు "శ్రీ సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు.మనిషిలో దైవత్వాన్ని చూడమని ఒక కథ "శివుడు నవ్వాడు "చెప్తే....తాపత్రయాల కత్తుల బోనులో పడకుండా , మనిషి మనిషిలా జీవిస్తే చాలు అని చెప్పే కథ "ఒక రోజు వెళ్ళిపోయింది "వినండి....ఈ వారం జోడు కథలు 💐🙏మీ కొప్పర్తి రాంబాబు , విశ్రాంత ఉద్యోగి , ఇండియన్ బ్యాంక్ , విశాఖ సాగర తీరం.
Embed this episode
NOW PLAYING
శ్రీ సత్యం శంకరమంచి - అమరావతి కథలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.