సినీ రచయిత అంటే కథ, సంభాషణలే కాదు | ఆలూరి అరుణ్ కుమార్ - Part 2 |మన రచయితలు - 52 episode artwork

EPISODE · May 2, 2024 · 19 MIN

సినీ రచయిత అంటే కథ, సంభాషణలే కాదు | ఆలూరి అరుణ్ కుమార్ - Part 2 |మన రచయితలు - 52

from TALRadio Telugu · host Touch A Life Foundation

మన రచయితలు శీర్షికలో భాగంగా ఆలూరి అరుణ్ కుమార్ గారితో జరిగిన సంభాషణలో రెండో భాగమిది. చదువుతూ చదువుతూ రచయితగా మారిన అరుణ్ కుమార్… సినిమాల పట్ల ఆసక్తితో వాటిని చూస్తూ విశ్లేషిస్తూ, తన అభిప్రాయాలతో పదిమందితో పంచుకోవడం మొదలుపెట్టారు. దాంతో షరతులు వర్తిస్తాయి, జయమ్మ పంచాయితీ లాంటి సినిమాలకు స్క్రిప్ట్ పరమైన సహకారం అందించే అవకాశం వచ్చింది. తనలాగే ఎంతోమంది రచయితలు సినిమాల్లో రాణించాలి అనుకుంటారు. మరి వారికి సంభాషణలు, కథ కాకుండా స్క్రిప్ట్ విభాగంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? రాణించేందుకు కేవలం ఆసక్తి ఉంటే సరిపోతుందా? లాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాల మీద అరుణ్ గారి అభిప్రాయాలు, అనుభవాలు విందాం! This is the second part of our conversation with young writer Aluri Arun Kumar who with his passion towards cinema has given him opportunity to enter the script department. With his experience for movies such as Sharatulu Vartistayi and Jayamma Panchayiti… Arun is going to share some interesting insights about the scope of career in movies. host : K L Surya #TALRadioTelugu #manarachayitalu #aluriarunkumar #scriptwriting #touchalife #talradio #TALPodcasts

Episode metadata supplied by the publisher feed · Published May 2, 2024

Embed this episode

Ready to play

సినీ రచయిత అంటే కథ, సంభాషణలే కాదు | ఆలూరి అరుణ్ కుమార్ - Part 2 |మన రచయితలు - 52

0:00 19:05

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 19 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on May 2, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!