EPISODE · May 17, 2024 · 12 MIN
సలహా ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ! | O Manchi Mata - 11
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన చేతికి ఉండే ఐదు వేళ్లే ఒకలాగ ఉండవు.. అలాంటిది ప్రతి ఒక్కరి స్వభావం ఒకేలాగ ఎలా ఉంటుంది? ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు ఒకరి సమస్య ఒకరికి చాలా తేలికగా కనిపిస్తే.. మరొకరికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలానే కొంతమంది తమకు వచ్చిన కష్టాన్ని బయటకు చెప్పుకుంటే.. కొంతమంది తమలో తాము అణుచుకుంటారు తప్పా బయటకు చెప్పలేరు. అంతేకాదు ఇతరుల బాధలను ఓపికగా విని సలహా ఇచ్చేవారు కూడా ఉంటారు. అయితే ఇలా సలహాలు ఇచ్చేటప్పుడు కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి అంటున్నారు నిపుణులు.. మరి ఇతరుల విషయంలో మన సలహా ఎలా ఉండాలి.. ఎంత వరకూ ఇతరుల విషయాల్లో చొరవ తీసుకోవాలి.. మనం ఉపకారం చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు ఈ పోడ్కాస్ట్ లో చక్కగా వివరించారు. When counseling or advising others, remember to listen attentively, show empathy, and respect confidentiality. Offer practical, constructive advice without imposing personal biases. Maintain a non-judgmental attitude, validate their feelings, and empower them to make their own decisions. Follow up to provide ongoing support and encouragement. You can find many helpful tips in this podcast. Host : Bharathi #TALRadioTelugu #OManchiMata #Advise #Counseling #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
సలహా ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ! | O Manchi Mata - 11
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.