EPISODE · Dec 9, 2024 · 25 MIN
సమాజాభివృద్ధికి చదువే ఆయుధం..|Special Interview with శ్రీవ్యాల్ ఉయ్యూరి
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనిషి మనుగడకు విద్య ఎంతో అవసరం. అయితే, పేదరికం వలన చాలామంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు. అది గమనించి, అలాంటి పిల్లలకు ఉత్తమ విద్యను అందించాలనే ధ్యేయంతో ప్రారంభమైంది - స్ఫూర్తి ఫౌండేషన్. మరి ఈ ఫౌండేషన్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది, ఇంతవరకు ఎంతమంది పిల్లల జీవితాలను తీర్చిదిద్దారు? వీరి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? మొదలైన విషయాలన్నీ ఈ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీవ్యాల్ ఉయ్యూరి గారి మాటల్లో ఈ పాడ్కాస్ట్ లో విందాం. Education is vital for human progress, yet poverty deprives many children of learning opportunities. Spoorthi Foundation, led by founder and chairman Mr. Srivyal Uyyuri, strives to provide quality education to underprivileged children, transforming lives through impactful initiatives. Host : Nikhitha Nellutla Guest : SriVyal Uyyuri #TALRadioTelugu #EducationForAll #EmpoweringChildren #SpoorthiFoundation #BreakingPovertyCycle #TransformingLives #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
సమాజాభివృద్ధికి చదువే ఆయుధం..|Special Interview with శ్రీవ్యాల్ ఉయ్యూరి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.