EPISODE · May 27, 2024 · 27 MIN
సమాజంతో స్నేహం ...సేవతో సంతోషం ! - మల్లికార్జున్ | స్ఫూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
మల్లికార్జున్… కాలేజి రోజుల్లో స్నేహితులతో కలిసి స్వచ్ఛంద సేవ చేసేవారు. చదువు అయిపోయినా, కెరీర్ మొదలైనా… ఇతరులకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తిని మర్చిపోలేదు. SERUDS పేరుతో కర్నూలులో వృద్ధులు, పిల్లలు, మహిళలు… ఇలా అన్ని రంగాలవారికీ అండగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడమే కాదు, వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలాగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు దాదాపు అయిదు వేల కుటుంబాలు ఈ సంస్థ వల్ల ప్రభావితం అయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ అరుదైన వ్యక్తినీ, తన ప్రయాణాన్ని వినేద్దాం. Here is a conversation with Mallikarjun, Founder of SERUDS- Sai Educational Rural & Urban Development Society based in Kurnool District. SERUDS has been relentlessly striving to help the needy women, children and elders. It is not only providing them, much needed care but also supporting them in building their own livelihood. It is estimated that SERUDS has impacted almost 5000 families. Here is its inspiring journey. Host : K L Surya #TALRadioTelugu #SpoorthiKiranalu #MalliKarjun #Inspiring #SERUDS #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
సమాజంతో స్నేహం ...సేవతో సంతోషం ! - మల్లికార్జున్ | స్ఫూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.