EPISODE · Jun 27, 2023 · 11 MIN
సంకెళ్లను బద్దలుకొట్టిన సిక్సర్… మిథాలీ రాజ్
from TALRadio Telugu · host Touch A Life Foundation
అది 1999. మహిళలకు ప్రత్యేక క్రికెట్ ఉంటుందనే విషయమే చాలామందికి తెలియని సందర్భం. అలాంటి సమయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టించి… లోకం దృష్టిని ఆకర్షించారు మిథాలీ. ఎంతోమంది బాలికలకు ఆ క్రీడలో అడుగుపెట్టేందుకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ ప్రయాణం అంత తేలికగా సాగలేదు. రన్ ఛేజింగ్ అంత ఆసక్తికరంగా ఉంటుంది తన జీవితం. మీరే వినండి. In times when Women Cricket was considered a mere formality, Mithali is the one who added charisma to the sport with her unbeatable records. Here is the story of Mithali’s journey as a cricketer which is as interesting as a nail-biting finish. Script & Voice: Geetha #MithaliRaj #womencricket #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
సంకెళ్లను బద్దలుకొట్టిన సిక్సర్… మిథాలీ రాజ్
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.