సంకల్ప సిద్ధి | ఓ మంచి మాట - 1 episode artwork

EPISODE · Mar 8, 2024 · 8 MIN

సంకల్ప సిద్ధి | ఓ మంచి మాట - 1

from TALRadio Telugu · host Touch A Life Foundation

ప్రతిసారీ కొత్త సంవత్సరం రావడం ఆలస్యం… మన జీవితాన్ని గాడిన పెట్టుకునేందుకు, బలహీనతలను తగ్గించుకుని బలాలను పెంచుకునేందుకు ఎన్నో ప్రణాళికలు రూపొందించేస్తాం. కొన్నాళ్ల పాటు చాలా పట్టుదలగా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అమలుపరుస్తాం కూడా. కానీ రోజులు గడిచేకొద్దీ షరా మామూలే. పాత జీవితం, పాత పద్ధతులే. అలా కాకుండా మనం అనుకున్న సంకల్పాలని సులువుగా నెరవేర్చడం ఎలాగో ఈ ఎపిసోడ్లో మనతో పంచుకోబోతున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణురాలు భారతిగారు. అదేంటో వినేద్దాం. అమలు పరిచేద్దాం. సిద్ధమా! Every new year starts with many resolutions to shed our weaknesses and strengthen our skills. However, after a few days, these ambitions get diluted and our old lifestyle resurfaces. Here is an unique podcast by our expert Bharati which guides us for keeping up with those resolutions in simple and effective manner. Host : Bharathi #TALRadioTelugu #SankalpaSiddhi #okamanchimata #touchalife #talradio #talpodcasts

Episode metadata supplied by the publisher feed · Published Mar 8, 2024

Embed this episode

Ready to play

సంకల్ప సిద్ధి | ఓ మంచి మాట - 1

0:00 8:26

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 8 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on March 8, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!