సంస్కృతభాషలో ఓ కవి విజయం - శ్రీభాష్యం విజయసారథి | సాహితీ స్రవంతి - 61 episode artwork

EPISODE · Mar 9, 2024 · 28 MIN

సంస్కృతభాషలో ఓ కవి విజయం - శ్రీభాష్యం విజయసారథి | సాహితీ స్రవంతి - 61

from TALRadio Telugu · host Touch A Life Foundation

సంస్కృత భాషలో రచనలు చేసిన ఆధునిక కవులు చాలా అరుదు. అలాంటి వ్యక్తి శ్రీభాష్యం విజయసారథి. నూటయాభైకి పైగా గ్రంథాలు రాసిన విజయసారథి, ఎంత సంప్రదాయవాదో అంతటి ఆధునికుడు. కాళోజీ వంటి ప్రముఖుల సాన్నిహిత్యంలో రాటుతేలినవారు. తను రాసి మందాకిని సంస్కృత కావ్యం, సంస్కృతం తెలిసినవారందరికీ పరిచయం. తన రచనలతో అపూర్వమైన బిరుదులతో పాటు, పద్మశ్రీ సైతం అందుకున్న విజయసారథిగారి గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు. Sribhashyam Vijayasarathi is a renowned author in Sanskrit. He isn’t just a poet. Vijayasarathi is an well revered grammarian, philosopher and critic. With more than 150 books under him name, he is highly known for works such as Mandakini. He was also the recipient of India's highly prestigious award Padma Shri for the year 2020 for his excellent work in the field of Literature and Education. Here is more about him. Host : Varala Anand #TALRadioTelug #sahitisravanti #varalaanand #SriBhashyamVijayasarathi #touchalife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Mar 9, 2024

Embed this episode

Ready to play

సంస్కృతభాషలో ఓ కవి విజయం - శ్రీభాష్యం విజయసారథి | సాహితీ స్రవంతి - 61

0:00 28:38

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 28 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on March 9, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!