సంస్కృతిని చాటాలని ప్రయత్నిస్తున్నాం | Pravasi - Epi 1 episode artwork

EPISODE · Jul 3, 2023 · 30 MIN

సంస్కృతిని చాటాలని ప్రయత్నిస్తున్నాం | Pravasi - Epi 1

from TALRadio Telugu · host Touch A Life Foundation

విదేశాల్లో ఉంటూ తెలుగు భాష, సంస్కృతి కోసం పాటుపడే వ్యక్తులు సంస్థలను శ్రోతలకు పరిచయం చేసే సరికొత్త కార్యక్రమం ప్రవాసి. ఈ సిరీస్ లో భాగంగా ద హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటిగారితో టాల్ మాట్లాడింది. ఆ దేశానికి చేరుకున్న తెలుగువారికి అండగా నిలబడుతూ, అనేక కార్యక్రమాలతో తెలుగువారిని ఒక తాటి మీదకు తెస్తూ, కొత్త తరానికి తెలుగును పరిచయం చేస్తూ… మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతున్న ఈ సంస్థ అద్భుతమైన ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే వినండి. The Hong Kong Telugu Samakhya (THKTS) is a social and cultural organization of Telugites living in Hong Kong. Here is an interesting conversation with Miss. Jaya Peesapaty, Founder President of the organization about the immense and interesting activities on behalf of THKTS to help, unite Telugu people living in Hong Kong and upholding the culture and traditions. Host: KL Surya #talradiotelugu #pravasi #jayapeesapaty #THKTS #hongkongtelugusamakhya #touchalife #klsurya #talradio

Episode metadata supplied by the publisher feed · Published Jul 3, 2023

Embed this episode

Ready to play

సంస్కృతిని చాటాలని ప్రయత్నిస్తున్నాం | Pravasi - Epi 1

0:00 30:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 30 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 3, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!