EPISODE · Aug 29, 2023 · 4 MIN
సంతోషం పంచుకుంటే పెరుగుతుంది
from TALRadio Telugu · host Touch A Life Foundation
బాధను పంచుకుంటే సగం అవుతుందని అంటారు. కానీ సంతోషం మాత్రం తప్పకుండా రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని చెప్పే ఓ చిన్న కథ ఇది. కొందరు దీన్ని విని ఉండవచ్చు. కానీ మళ్లీ మళ్లీ వినాలనిపించే కథ. తెలియనివారిని ఆశ్చర్యపరిచే గాథ. నమ్మడం. ఈ కథను విన్నాక మనం ఇతరులతో ప్రవర్తించే తీరు మారుతుంది, జీవితాన్ని చూసే పద్ధతి మారుతుంది. A grief in our heart would be reduced, if we share it with others and gets consoled. However, happiness is a unique asset that multiplies with sharing. Here is a unique story that proves the point and surprises us. #touchalife #talradio #happiness #happy #talpodcasts
Embed this episode
Ready to play
సంతోషం పంచుకుంటే పెరుగుతుంది
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.