"స్పేస్ " రచయిత్రి శ్రీమతి నాదెళ్ల అనురాధ episode artwork

EPISODE · Jan 25, 2020 · 12 MIN

"స్పేస్ " రచయిత్రి శ్రీమతి నాదెళ్ల అనురాధ

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐హేమంత శిశిరాల వంటి జంట నగరాలు... హైదరాబాద్ , సికింద్రాబాద్ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏ఈ వారం మనం వినబోయే కథ "స్పేస్ " రచయిత్రి శ్రీమతి నాదెళ్ల అనురాధ. శ్రీమతి అనురాధ గారు రచనను ఒక సామాజిక బాధ్యతగా భావించి రచనలు చేసే రచయిత్రి. సమాజం లోని అట్టడుగు వర్గాల ప్రజల పట్ల ఎంతో కన్సర్న్ ఉన్న వ్యక్తి. ఆమె రాసిన గూడెం కథలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ప్రస్తుత కథ "స్పేస్ " విషయానికి వస్తే....కలిసి నివసించే మనుషుల మధ్య దూరం పెరిగిపోవడాన్ని , మాటలు కరువవడాన్ని , ఒకరిని ఒకరు పట్టించుకోక పోవడాన్ని,ఒక కుటుంబ నేపథ్యంలో చెప్పిన కథ. ఈ తరం యువతీయువకులు , ముఖ్యంగా యువ దంపతులు కలిసి మెలిసి కష్టసుఖాలను కలబోసుకుని కలసి కబుర్లు చెప్పుకోకుండా సెల్ ఫోన్లతో , వాట్సాఅప్ చాటింగ్ లతో , ఫేస్ బుక్ లైకులతో కాలక్షేపం చేయడాన్ని ప్రశ్నిస్తూ....రాసిన కథ. కనీసం చంటి పిల్లల్ని కూడా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడాన్ని నిరసిస్తూ రాసిన కథ. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ , అభిమానం , ఆప్యాయత , అనురాగం తగ్గిపోతున్నాయి. రచయిత్రి మాటల్లో చెప్పాలి అంటే మనుషులు "ఒంటరి సమూహాలుగా " మారిపోతున్నారు .వినండి శ్రీమతి నాదెళ్ల అనురాధ గారి కథ "స్పేస్ " 🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Phone 9677025158. Mail [email protected]

Episode metadata supplied by the publisher feed · Published Jan 25, 2020

Embed this episode

NOW PLAYING

"స్పేస్ " రచయిత్రి శ్రీమతి నాదెళ్ల అనురాధ

0:00 12:32

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 12 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on January 25, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!