EPISODE · Jul 10, 2023 · 34 MIN
స్పందిస్తే మార్పు సాధ్యమే | HELP AP | Spurthi Kiranalu
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఓ 30 ఏళ్ల క్రితం సంగతి. జర్నలిస్టుగా సమాజంలో ఉన్న కష్టాలను, సమస్యలను లోకానికి చాటే ప్రయత్నం చేసేవారు రామ్మోహన్ రావుగారు. సమస్యలను చాటడంతో తన బాధ్యత తీరిపోతుందని తనకు అనిపించలేదు. తన వంతుగా ఏదన్నా చేయాలని అనిపించింది. వెంటనే మిత్రులతో కలిసి హెల్ప్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలు, పిల్లలకు చేయూత అందించడమే ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. దశాబ్దాల తరబడి ఆ సేవను విడవకుండా వందల జీవితాల్లో మార్పును తెచ్చారు. ఆ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం మీకోసం. Nimmaraju Rammohan Rao fondly called as Rammohan is known as one of the founding members of HELP. An NGO working for the safety and welfare of children and women, who exploited by the circumstances. HELP is doing a commendable job since its establishment in 1993. HELP is working with an objective to stop child prostitution, trafficking and second generation prostitution. Here is an inspiring conversation with Rammohan Rao. Host: KL Surya #talradiotelugu #spurthikiranalu #helpap #childabuse #education #touchalife #talradio
Embed this episode
Ready to play
స్పందిస్తే మార్పు సాధ్యమే | HELP AP | Spurthi Kiranalu
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.