EPISODE · Sep 14, 2023 · 35 MIN
సృజన ఒత్తిడి కాదు... ఓ ఉపశమనం | పెరుగు రామకృష్ణ -Part 1 | మన రచయితలు - 31
from TALRadio Telugu · host Touch A Life Foundation
పెరుగు రామకృష్ణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితమైన పేరు. మంచి కవిగా, అంతర్జాతీయ వేదికల మీద రచనలు ప్రకటించిన వ్యక్తిగా రామకృష్ణ గారిది విజయవంతమైన ప్రయాణం. అయితే దారి వెనుక చాలా శ్రమే ఉంది. సాహిత్యం అంటే అభిలాష దగ్గర నుంచీ, మంచి కవిత్వాన్ని సృజించి, విదేశీ కవులతో స్నేహబంధాలు నిలుపుకొనే వరకూ… ఆయన ప్రస్థానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన రచయితలు శీర్షికలో భాగంగా రామకృష్ణగారితో సంభాషణ. Perugu Ramakrishna is known for his poetry that has resonated across the world. Apart from carrying his responsibilities as a senior government official, Ramakrishna was able to create heart warming poetry. His passion for world literature, work in the field of creativity and journey with international poets is worth listening. Host: KL Surya #talradiotelugu #ManaRachayitalu #PeruguRamakrishna #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
సృజన ఒత్తిడి కాదు... ఓ ఉపశమనం | పెరుగు రామకృష్ణ -Part 1 | మన రచయితలు - 31
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.