EPISODE · Sep 19, 2023 · 26 MIN
సృజనతో విజయం సాధ్యం | పల్లవి చంద్రముఖి | స్త్రీశక్తి - 10
from TALRadio Telugu · host Touch A Life Foundation
పల్లవి చంద్రముఖి. బొమ్మలు తయారుచేయడం, రెప్లికాలు రూపొందించడం అంటే తనకు ఆసక్తి. దానిని కేవలం హాబీగా మాత్రమే ఆపలేదు. ఓ వృత్తిగా మలుచుకున్నారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చాలామంది మహిళలలకు ఇలాంటి అభిరుచులు ఉంటాయి. వాటిని వాణిజ్యంగా మలుచుకుని, తమ కాళ్ల మీద ఎలా నిలబడవచ్చో… పల్లవి కథ వింటే అర్థం అవుతుంది. Pallavi Chandramukhi is a creative artist who is specialized in Replica & Handmade dolls. She hasn’t just kept her interest as a hobby but has turned into a profession. It’s an inspiring story for many women has has such similar creative interest but are not aware of its commercial viability. Host: Nikhitha Guest:Pallavi Chandramukhi #talradiotelugu #streesakthi #womenempowerment #womenentrepreneurs #touchalife #talradio #TALPodcasts
Embed this episode
Ready to play
సృజనతో విజయం సాధ్యం | పల్లవి చంద్రముఖి | స్త్రీశక్తి - 10
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.