EPISODE · May 15, 2026 · 11 MIN
సరోజ తుమ్ముల తుఫాన్ | Super Girls Series - 5
from TALRadio Telugu · host Touch A Life Foundation
"అన్నా, నాకు ఇవాళ స్కూల్ కి వెళ్లాలని లేదు" - అన్నయ్య తో అంది సరోజ.ప్రతిరోజు చక్కగా తయారై, సంతోషంగా స్కూల్ వెళ్లే సరోజ, ఒకరోజు మాత్రం అమ్మ ఎంత నిద్ర లేపినా లేవకుండా… సుస్తీగా పడుకొని ఉంది. తుమ్ములు, దగ్గులు వస్తున్నాయని వాళ్ళ అన్నతో చెప్పింది. ఆరోజు స్కూల్ కి వెళ్లాలని లేదని చాలా నీరసంగా ఉందని బాధ బాధపడింది.అసలు ఏమైంది ఆమెకు? అలా ఎందుకు జరిగింది? స్కూల్ కు ఎందుకు వెళ్లట్లేదు? మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం? పూర్తి కథ వినండి!పిల్లల కోసం రేడియో కథలు!Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో అయిదో కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి!“Anna, I don’t want to go to school today…” said Saroja to her brother.Usually, Saroja gets ready happily and goes to school every day. But one morning, no matter how much her mother tried to wake her up, she stayed in bed feeling weak and tired. She told her brother that she had sneezing and coughing, and said she didn’t feel well enough to go to school.What really happened to her?Why was she feeling this way?And why didn’t she want to go to school?Now you’re curious too, right? Then don’t wait… listen to the full story!Radio Stories for Children!This is the 5th story in the “SuperGirls Series” presented by TALRadio in collaboration with Katha.org.Every Friday at 7:30 AMRepeat broadcast at 7:30 PMOnly on TALRadio: https://www.talradio.org/Listen with your children and enjoy the story together!#TALRadioTelugu #ChildrenStories #StoryTime #MoralStories #KidsLearning #TeluguKids #EducationalStories #RadioStories #FamilyListening #FunLearning #Parenting #AudioStories #TeluguPodcast #ManaPillalu #GirlChild #InspiringStories #KidsPodcast #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
సరోజ తుమ్ముల తుఫాన్ | Super Girls Series - 5
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.