EPISODE · Nov 18, 2024 · 24 MIN
షాహీన్ ఎప్పుడూ బాధితుల వైపే.. | Special Interview With jameela Nishat
from TALRadio Telugu · host Touch A Life Foundation
మహిళలకు నేనున్నాను అని భరోసా కల్పిస్తోంది షాహీన్ సంస్థ. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు చూపించటం, వారికి పలు రంగాలలో శిక్షణను ఇచ్చి, తమ కాళ్లపై తాము నిలబడేలా చేయటం, ఇలా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ గురించి మరిన్ని విషయాలు ఈ పాడ్కాస్ట్ లో ఆ సంస్థ వ్యవస్థాపకురాలు జమీలా నిషాత్ గారి మాటల్లో విందాము. Shaheen organization empowers women in Hyderabad's Old City by addressing their issues, offering solutions, and providing training for self-reliance. Founder Jameela Nishat shares more in this podcast. Host : Nikhitha Nellutla Guest : Jameela Nishat #TALRadioTelugu #ShaheenOrganization #WomenEmpowerment #Hyderabad #ShaheenOrganization #SkillDevelopment #TouchAlife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
షాహీన్ ఎప్పుడూ బాధితుల వైపే.. | Special Interview With jameela Nishat
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.