EPISODE · Jul 18, 2023 · 4 MIN
Starbucks విజయం వెనుక ఓ భారతీయుడు - లక్ష్మణ్ నరసింహన్!
from TALRadio Telugu · host Touch A Life Foundation
స్టార్ బక్స్… కాఫీ రంగంలో తిరుగులేని పేరు. వేల కోట్ల ఆ బిజినెస్ నష్టాల్లో నడుస్తున్నప్పుడు, దాన్ని సరిదిద్దేందుకు ఎంచుకున్న వ్యక్తి- లక్ష్మణ్ నరసింహన్. లక్షణ్ గతం అంతా సంచలనాలే. నష్టం తప్ప మరో మార్గం లేదనుకున్న సమయంలో తను అద్భుతమైన విజయాలు సాధించి చూపారు. ఇంతకీ ప్రత్యేకత ఏమిటి. తన విజయం నేర్పే నైపుణ్యం ఏమిటి? ఈ పాడ్ కాస్ట్ ద్వారా తెలుసుకుందాం. Laxman Narasimhan has created history by becoming CEO of Starbucks. People who know about him aren’t surprised by this move. They knew that he is capable of creating wonders at times when only loss seem to be inevitable. What is the secret behind the success of Laxman Narasimhan and what is his journey teaching us! Script & Voice: KL Surya #laxmannarasimhan #starbucks #touchalife #talradiotelugu #talpodcasts #inspiration #motivation #indianceo #Reckitt #pepsico #dettol #lizol #successstory #talradio
Embed this episode
Ready to play
Starbucks విజయం వెనుక ఓ భారతీయుడు - లక్ష్మణ్ నరసింహన్!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.