EPISODE · Jul 7, 2026 · 22 MIN
స్ట్రీట్ ఆర్ట్: బాలల రక్షణ కోసం ఒక కాన్వాస్ | CHARCHA With Real Leader - 9
from TALRadio Telugu · host Touch A Life Foundation
కొన్ని పెయింటింగ్స్... చూడగానే నచ్చుతాయి.మరికొన్ని పెయింటింగ్స్... చూసిన తర్వాత మనల్ని మార్చేస్తాయి!అలాంటి ఆలోచింపజేసే స్ట్రీట్ ఆర్ట్‌తో పిల్లల భిక్షాటన, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలపై సమాజంలో అవగాహన కల్పిస్తూ... కళను సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మార్చారు… స్వాతి & విజయ్ గార్లు!పిల్లలు భిక్షాటన చేస్తున్న దాని వెనక ఉన్న అసలు నిజాలు ఏంటి? మనం చేసే చిన్న చిన్న తప్పులు ఎలా పెద్ద సమస్యలకు కారణమవుతున్నాయి? కళ ద్వారా సమాజంలో ఎలా అవగాహన తీసుకురావచ్చు? సాధారణ పౌరులుగా మనం చేయగల బాధ్యత ఏంటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.సమాజంలో మార్పు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది!South India's CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...స్ట్రీట్ ఆర్టిస్టులు స్వాతి & విజయ్ స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే మీకోసం!Some paintings catch your eye at first glance...Some paintings leave a lasting impact and change the way you think!Through thought-provoking street art, Swathi & Vijay have been creating awareness about critical social issues such as child begging and child trafficking, transforming art into a powerful tool for social change.What are the hidden realities behind children begging on the streets? How do some of our everyday actions unintentionally contribute to larger social problems? How can art inspire awareness and drive meaningful change in society? And what role can each of us play as responsible citizens?In this podcast, they share their insights, experiences, and perspectives on these important questions and many more.This is a conversation that everyone who wishes to see positive change in society should listen to.As part of "Charcha With Real Leaders", presented by TALRadio in association with South India's CSR Summit...Listen to the inspiring journey of street artists Swathi & Vijay, in their own words.Guest: Swathi & VijayHost: Vinil Reddy#TALRadioTelugu #CharchaWithRealLeaders #SwathiAndVijay #StreetArt #SocialImpact #ChildRights #ChildTraffickingAwareness #EndChildBegging #ArtForChange #SocialAwareness #CSR #InspiringStories #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
స్ట్రీట్ ఆర్ట్: బాలల రక్షణ కోసం ఒక కాన్వాస్ | CHARCHA With Real Leader - 9
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.