EPISODE · May 8, 2026 · 11 MIN
సుఖోమాజ్రీ మళ్ళీ ఎలా సుఖవంతంగా మారింది? | Super Girls Series - 4
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆ గ్రామ ప్రజలు నీటి కష్టాలను ఎలా దాటారో తెలుసా?హర్యానా రాష్ట్రంలోని సుఖోమాజ్రీ గ్రామంలో తీవ్రమైన నీటి కరువు ఉండేది. ఆ ఊర్లో అసలు చెట్లే ఉండేవి కాదు. దీంతో ప్రజలు చాలా కష్టాలు పడేవారు. కానీ, ఆ గ్రామ ప్రజలంతా ఒకదగ్గర కలిసి ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం కనుక్కున్నారు…!అసలు వాళ్ళు కనుక్కున్న పరిష్కారం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ ఊరిని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు? మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం? పూర్తి కథ వినండి!పిల్లల కోసం రేడియో కథలు!Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో నాలుగో కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి!Do you know how the people of that village overcame their water problem?In Sukhomajri village in Haryana, there was a severe water shortage. The village had almost no trees, and people were struggling a lot because of it.But the villagers came together and found a smart solution to this problem!What was their solution? What happened after that? How did they save their village?You must be curious to know, right? Then don’t wait—listen to the full story!Children’s radio stories!This is the fourth story in the “SuperGirls Series” presented by TALRadio in collaboration with Katha.org.Every Friday at 7:30 AM and again at 7:30 PM on TALRadio!Listen and share it with your children too.#TALRadioTelugu #TeluguStories #RadioStories #StoryForKids #MoralStories #TeluguKids #StoryTime #SukhomajriVillage #EnvironmentalStory #WaterCrisisSolution #IndianVillageStory #InspirationalStory #RuralDevelopmentIndia #TreePlantation #EcoFriendlyVillage #KathaOrg #EducationalStoryForKids #WaterSavingTips #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
సుఖోమాజ్రీ మళ్ళీ ఎలా సుఖవంతంగా మారింది? | Super Girls Series - 4
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.