EPISODE · Nov 10, 2023 · 25 MIN
Supplements అందరికీ అవసరమేనా! | Know Your Plate - 24
from TALRadio Telugu · host Touch A Life Foundation
శరీరం సత్తువగా ఉండాలంటే, వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ తగినంతగా మన శరీరంలో ఉండాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగని వాటిని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం ఎంతవరకు మంచిది. ఈ సప్లిమెంట్స్ పరిమితులు ఏమిటి? ఎవరు వాటిని ఏ సందర్భంలో తీసుకోవాలి? లాంటి ఎన్నో అంశాల గురించిన విశ్లేషణ అందించే ప్రత్యేక కార్యక్రమం ఇది. We all are aware of the importance of vitamins and minerals for keeping our body fit and healthy. Many are of the opinion that taking these nutrients in the form of supplements is an added advantage. Here is an interesting episode on the pros and cons of supplements. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #KnowYourPlate #supplements #nutrition #vitaminsupplements #asrithavissapragada #jayasree #touchalife #talrdio #TALPodcast
Embed this episode
Ready to play
Supplements అందరికీ అవసరమేనా! | Know Your Plate - 24
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.