EPISODE · Feb 17, 2024 · 35 MIN
స్వాతంత్ర సైనికుడు సాహిత్య ప్రేమికుడు - జువ్వాడి గౌతమరావు | సాహితీ స్రవంతి - 58
from TALRadio Telugu · host Touch A Life Foundation
తెలుగునాట అరుదైన సాహితీమూర్తులలో జువ్వాడి గౌతమరావు ఒకరు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న నేపధ్యం తనది. నాటి పరిస్థితులు సమాజం పట్ల, సామాన్యుల వెతల పట్ల పూర్తి అవగాహన కలిగించాయి. విశ్వనాధ వంటి సంప్రదాయ రచయితలను ఎంతగా అభిమానించారో, కాళోజీ వంటి అభ్యుదయ రచయితలను అంతే ప్రేమించారు. నాటి మేటి రచయితలందిరతో సాన్నిహిత్యంగా ఉంటూ, స్వయంగా రచయితగానూ వారి ప్రశంసలు అందుకున్నారు. ఈ విశిష్టమైన రచయిత గురించి మరిన్ని వివరాలు. Juvvadi Gautama Rao is a rare personality in Telugu literature. Being a part of freedom struggle made him realize the difficulties of the deprived and hardships of common men. He loved traditional writers like Viswanatha and progressive writers like Kaloji equally. Besides being a critic and lover of literature… he is also a good writer. Host: Varala Anand #TALRadioTelugu #Kaloji #viswanatha #JuvvadiGautamaRao #VaralaAnand #talradio #touchalife #TALPodcast
Embed this episode
Ready to play
స్వాతంత్ర సైనికుడు సాహిత్య ప్రేమికుడు - జువ్వాడి గౌతమరావు | సాహితీ స్రవంతి - 58
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.