EPISODE · Feb 29, 2020 · 18 MIN
"తాతయ్య వాచి " రచయిత శ్రీ బెజ్జరపు వినోద్ కుమార్
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.ఈ వారం మనం వినబోయే కథ "తాతయ్య వాచి " రచయిత శ్రీ బెజ్జరపు వినోద్ కుమార్. జీవించడం అంటే ఏమిటో....తెలియచెప్పే కథ. మారుతున్న కాలంతో మనుషుల జీవన విధానాన్ని యాంత్రికంగా మార్చేసి...కన్న వారితో.... కట్టుకున్నవారితో కూడా సమయాన్ని గడపకుండా చేసేసే ఎలెక్ట్రానిక్ వస్తు ప్రపంచం జీవన గతిని మార్చేస్తున్న తరుణంలో మానవత్వపు విలువల్ని నిలపాలి అని తాతగారి దగ్గర పెరిగిన ఒక మనుమడి ఆలోచనలకు ప్రతిరూపం ఈ కథ.మనుషుల సంస్కారం జన్మ సంస్కారమా...పెంపకం వల్ల వచ్చేదా అని ఆలోచింపచేసే కథ. సమాజానికి హితం పలుకగలిగేలా జీవితాన్ని జీవించాలి అని చెప్పిన తాతగారిని ఆదర్శంగా తీసుకుని తనకు తెలియకుండానే ఆయన జీవితదర్శాన్ని రక్తం ద్వారా కాకుండా పెంపకం ద్వారా సంక్రమింపజేసుకున్న ఆదర్శయువకుడి ఆలోచనా ధార ఈ కథ. వినండి. *బెజ్జరపు వినోద్ కుమార్ గారి కథ తాతయ్య వాచి*💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada ph 9677015158 Mail rambabuk. indianbankwms@gmail. com
Embed this episode
NOW PLAYING
"తాతయ్య వాచి " రచయిత శ్రీ బెజ్జరపు వినోద్ కుమార్
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.