"తెగిన పేగు " రచయిత శ్రీ పిసుపాటి ఉమామహేశం episode artwork

EPISODE · Nov 16, 2019 · 16 MIN

"తెగిన పేగు " రచయిత శ్రీ పిసుపాటి ఉమామహేశం

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

*శనివారం 16.11.2019 గోదావరీ తీరం , రాజమహేంద్రవరం నుండి కథాభిమానులకు నమస్కారం*.💐🙏*ఈ వారం మనం వినబోయే కథ "తెగిన పేగు " రచయిత శ్రీ పిసుపాటి ఉమామహేశం. కన్యాశుల్కం , వరకట్నం మన సమాజాన్ని ఒక దాని తరువాత మరొకటి పట్టి పీడిస్తున్న దూరాచారాలు. వందేళ్లు పట్టి వేధించిన కన్యాశుల్కం , వదిలింది అనుకునేసరికి , దానిస్థానం లో వరకట్న దురాచారం ఇప్పటికీ ప్రత్యక్ష , పరోక్ష రూపాల్లో కొనసాగుతున్నది. గురజాడ వారి కన్యాశుల్కం ,కాళ్లకూరి వారి వరవిక్రయం నాటకాలు తెలుగు సాహిత్యంలో ఈ దురచారాల్ని ఎండగట్టిన గొప్ప రచనలు. ఇవాళ మనం వినబోతున్న తెగినపేగు , కథ కన్యాశుల్కం దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాహ సంబంధ బాంధవ్యాల్ని ఏ విధంగా కడుపు దేవేసే విధంగా , కలచివేసే విధంగా కలిపింది మనకు వివరిస్తుంది. రచయిత చిత్రమైన ప్రశ్న వేస్తారు కథలో....తాళిబంధం కుటుంబ సంబంధాన్ని , రక్త సంబంధాల్ని కూడా తెంపేస్తుందా ? అని. ఇది కథ కాదు , యదార్ధ జీవిత గాధ.ఈ కథ ముగిసిపోవచ్చు. దురాచారం మారిపోయి ఉండచ్చు , కానీ మాసిపోలేదు. మనిషి మనసు మీది మరక తొలిగిపోలేదు. మనసుని ప్రక్షాళన చేసుకుంటే మరక తొలుగుతుంది. ఆ ప్రక్షాళన ఎవరికి వారే కావించుకోవాలి. మంచి సాహిత్యం ఆలోచింపచేసి , కంట తడి పెట్టిస్తే ఆ ప్రక్షాళన జరుగుతుంది. వినండి "తెగిన పేగు " కథ, శ్రీ పిసుపాటి ఉమామహేశం కథ. 🙏మీ కొప్పర్తి రాంబాబు Retd Asst General Manager Indian Bank Vijayawada. ఫోన్ 96770 15158 Mail ID rambabuk. indianbankwms@gmail. com.

Episode metadata supplied by the publisher feed · Published Nov 16, 2019

Embed this episode

NOW PLAYING

"తెగిన పేగు " రచయిత శ్రీ పిసుపాటి ఉమామహేశం

0:00 16:48

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 16 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on November 16, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!