EPISODE · Dec 2, 2024 · 17 MIN
"తెలుగు భాష మీద మక్కువ నా స్కూల్ నుండే ప్రారంభమయ్యింది " - సృజన రచ్చ | మా ఊరు - 11
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో ఈ వారం అతిధి సృజన రచ్చ గారు. వీరి స్వగ్రామం ఖమ్మం, అమ్మమ్మ మరియు తాత గారి ఊర్లు మంగళగిరి, సూర్యాపేట.. ఈ ప్రాంతాలతో తనకు ఉండే అనుబంధం, జ్ఞాపకాలు, తెలుగు భాషపై తనకు మక్కువ ఎలా వచ్చింది? తెలుగు భాషాభివృద్ధికి తను ఎలా కృషిచేస్తున్నారు? తెలుగు భారతితో తనకు ఉన్న అనుబంధం.. ఇలా ఎన్నో విషయాలు మనతో చర్చించటానికి సిద్ధంగా ఉన్నారు. మరి వినేద్దామా? This week on "Maa Ooru," the guest is Srujana Rachcha, originally from Khammam, with deep ties to Mangalagiri and Suryapet. She shares her love for Telugu, her efforts in promoting the language, and her connection with Telugu Bharathi. #TALRadioTelugu #MaaOoru #TeluguCulture #VillageMemories #SrujanaRachcha #TeluguHeritage #TouchAlife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
"తెలుగు భాష మీద మక్కువ నా స్కూల్ నుండే ప్రారంభమయ్యింది " - సృజన రచ్చ | మా ఊరు - 11
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.