తెలుగులో తొలి సినీ గేయ రచయిత | చందాల కేశవదాసు | సాహితీ స్రవంతి - 57 episode artwork

EPISODE · Feb 3, 2024 · 24 MIN

తెలుగులో తొలి సినీ గేయ రచయిత | చందాల కేశవదాసు | సాహితీ స్రవంతి - 57

from TALRadio Telugu · host Touch A Life Foundation

చందాల కేశవదాసు పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిస్తే మాత్రం, తన ప్రతిభ స్ఫూర్తి రగిలిస్తుంది. సాహిత్యం పట్ల అంకితభావం ఉంటే, ఎన్ని అద్భుతాలు సాధించగలమో చెప్పేందుకు సాక్ష్యం కేశవదాసుగారు. అష్టావధానిగా ఆంధ్రనాట ఎన్నో ప్రదర్శనలిచ్చారు. నాటకరంగంలో అడుగుపెట్టాక దానికి ప్రజాదరణను తీసుకువచ్చారు. వేషం వేయడమైనా, పద్యం రాయడమైనా తన తర్వాతే. ఇప్పటికీ చాలా నాటకాల్లో పాడే ప్రార్థనా గీతం దగ్గర్నుంచీ, ‘భలే మంచి చౌక బేరము’ లాంటి పద్యాల వరకూ ఆయన రచనలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడే ఆరంభమైన సినిమాల్లోనూ తన ప్రతిభ కనబరిచారు. ఈ విశిష్ట వ్యక్తి గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు. Chandala Kesavadasu is a rare personality who excelled in every field he entered and made a permanent impact. As a lyric writer he penned the first song in Telugu movies. Kesavadasu is also a poet, dialogue writer and stage performer who is still remembered for his works and impact on telugu Drama field. Host : Varala Anand #TALRadioTelugu #FirstTeluguLyricist #Kesavadasu #VaralaAnand #touchalife #talradio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Feb 3, 2024

Embed this episode

Ready to play

తెలుగులో తొలి సినీ గేయ రచయిత | చందాల కేశవదాసు | సాహితీ స్రవంతి - 57

0:00 24:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 24 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on February 3, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!