తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి ! | Know Your Plate - 50 episode artwork

EPISODE · Jun 27, 2025 · 27 MIN

తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి ! | Know Your Plate - 50

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. అయితే రకరకాల వ్యాయామాలు, డైట్ ప్లాన్స్ తో బరువు తగ్గినప్పటికీ, కొద్ది కాలంలోనే మళ్ళీ బరువు పెరిగిపోతున్నారు. అందుకే తగ్గిన బరువు ను నిలబెట్టుకోవడం కూడా ఓ సవాలే. మరి ఈ తగ్గిన బరువు ను పెరగకుండా ఎలా చూసుకోవాలి? అసలు ఆలా బరువు పెరగటానికి గల కారణాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు. తప్పక వినండి.Weight regain after losing it is a common issue faced by many. In this podcast, renowned nutritionist Asritha Vissapragada shares valuable tips on maintaining weight loss and the reasons behind weight gain.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #WeightManagement #HealthyLifestyle #NutritionTips #StayFit #AsrithaVissapragada #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Jun 27, 2025

Embed this episode

Ready to play

తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి ! | Know Your Plate - 50

0:00 27:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 27 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 27, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!