EPISODE · Jul 7, 2023 · 22 MIN
థైరాయిడ్ ఉన్నప్పుడు తీసుకోవల్సిన ఆహారం! | Know Your Plate - 9
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన శరీరంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల ఏర్పడే హైపోథైరాయిడ్ సమస్య గురించి ఈమధ్య కాలంలో అవగాహన పెరిగింది. పరీక్షలు చేయించుకోవడం, మందులు వాడటంతో దీన్ని ఎలాగూ ఎదుర్కోవచ్చు. వాటితో పాటు మన ఆహారం కూడా థైరాయిడ్ మీద ప్రభావాన్ని చూపిస్తుందని గ్రహించాలి. మరి ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎలాంటి పోషకాలు తీసుకోవాలి. ఈ విషయమై ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రతగారు మనకు కొన్ని విలువైన సూచనలు అందించబోతున్నారు. Hypothyroidism, also called as underactive thyroid, is when the thyroid gland doesn't make enough thyroid hormones to meet the body's needs. Ignoring this problem might lead to serious health issues and developmental problems. Apart from regular tests and medicines, much care is to be taken with food intake. Here is our nutritionist sharing her valuable advice about the food to be taken during thyroid issue. Expert: Asritha Vissapragada Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #knowyourplate #thyroid #hypothyroidism #asritha #nutrition #jayasree #touchalife #talradio
Embed this episode
Ready to play
థైరాయిడ్ ఉన్నప్పుడు తీసుకోవల్సిన ఆహారం! | Know Your Plate - 9
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.