EPISODE · Dec 30, 2023 · 23 MIN
The Versatile Writer – Rajendra Krishan | సాహితీ స్రవంతి - 52
from TALRadio Telugu · host Touch A Life Foundation
నాలుగు దశాబ్దాల పాటు గేయ రచయితగా నిలదొక్కుకోవడం ఓ అద్భుతం. ఇక దాదాపు రాసిన ప్రతీ పాటా సూపర్ హిట్ గా మారడం మరో విశేషం. అలాంటి అరుదైన రచయిత రాజేంద్ర క్రిషన్. గాంధి చనిపోయినప్పుడు రాసిన విషాద గీతమైనా, అనార్కలి లాంటి ప్రేమకథకు అందించిన పాటలైనా, వేదాంతమైనా… ఎలాంటి గీతమైనా తన కలంతో ఓ ప్రత్యకతను సంతరించుకుంటుంది. Rajendra Krishan is a rare set of writers who has delivered great songs for more than four decades. Whether it is Bapu Ki Yeh Amar Kahani written after the assassination of Gandhi or the romantic songs for Anarkali, or songs like Sukh ke sab saathi resonating the philosophy of life… Rajendra has delivered astounding songs that stayed forever. Here is more about this unique writer. Host : Varala Anand #TALRadioTelugu #SahithiSravnthi #RajendraKrishan #VaralaAnand #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
The Versatile Writer – Rajendra Krishan | సాహితీ స్రవంతి - 52
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.