తిరుపతిలో మా కాలేజ్ యూనిఫామ్ సెలెక్ట్ చేసింది నేనే ! | మా ఊరు - 80 episode artwork

EPISODE · Aug 24, 2026 · 25 MIN

తిరుపతిలో మా కాలేజ్ యూనిఫామ్ సెలెక్ట్ చేసింది నేనే ! | మా ఊరు - 80

from TALRadio Telugu · host Touch A Life Foundation

“చిన్ననాటి జ్ఞాపకాలు మనం ఎక్కడ ఉన్నా మనతోనే ఉంటాయి…మన ఊరిని వదిలి ఎంత దూరం వెళ్లినా, మనసు మాత్రం ఆ జ్ఞాపకాల చుట్టూనే తిరుగుతుంటుంది!”అంటూ... ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో రేవతి గారు తన చిన్ననాటి జ్ఞాపకాలను, కుటుంబ అనుబంధాలను, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు.తిరుపతిలో గడిపిన బాల్యం, అన్నాచెల్లెళ్లతో కలిసి పెరిగిన రోజులు, వేసవి సెలవుల్లో సరదాగా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి గడిపిన క్షణాలు… వంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన తాతయ్య, తల్లిదండ్రుల ప్రభావం తన జీవితంపై ఎలా ఉందో కూడా చెప్పారు.విద్యార్థి దశలోనే డిబేటర్‌గా, కాలేజ్ ప్రెసిడెంట్‌గా ఎన్నో విజయాలు సాధించిన రేవతి గారు... తర్వాత లెక్చరర్‌గా, HODగా విద్యారంగంలో తనదైన ముద్ర వేశారు. వివాహం తర్వాత సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం అమెరికాలో Software Quality Engineerగా ఉద్యోగం చేస్తున్న ఆమె ప్రయాణాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.మిస్ అవ్వకుండా వినండి మరి…!“Childhood memories stay with us, no matter where we are…Even if we move far away from our hometown, our hearts often find their way back to those memories!”This week on the ‘Maa Ooru’ podcast, Revathi takes us through her beautiful childhood memories, family bonds, and life journey.She fondly recalls her childhood in Tirupati, growing up with her siblings, and spending fun-filled summer vacations at her grandmother’s village. She also shares how her grandfather, who gave great importance to education, and her parents influenced her life and shaped her journey.From being a debater and college president during her student days to becoming a Lecturer and HOD, Revathi made her mark in the field of education. After marriage, she stepped into the software industry and eventually moved to the US, where she currently works as a Software Quality Engineer.Her journey is filled with memories, choices, challenges, and new beginnings.Tune in to ‘Maa Ooru’ and don’t miss this beautiful conversation!Guest: Revathi GuntiHost: Usha#TALRadioTelugu #MaaOoru #RevathiGunti #ChildhoodMemories #VillageMemories #Nostalgia #FamilyValues #CareerJourney #TeluguPodcast #LifeJourney #Tirupati #Chittoor #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Aug 24, 2026

Embed this episode

Ready to play

తిరుపతిలో మా కాలేజ్ యూనిఫామ్ సెలెక్ట్ చేసింది నేనే ! | మా ఊరు - 80

0:00 25:20

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 25 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 24, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!