EPISODE · Sep 25, 2023 · 3 MIN
తన ఆశయం… ఆకలి లేని ముంబై!
from TALRadio Telugu · host Touch A Life Foundation
వికాస్, అందరిలాగే కలల నగరం ముంబైకి చేరుకున్నాడు. మంచి ఉద్యోగం, భవిష్యత్తు మీద భరోసా. కానీ తన గురించి మాత్రమే ఆలోచించలేదు తను. తన కళ్ల ముందు కనిపిస్తున్న పేదలను గమనించాడు. వారి ఆకలి కేకలు తన మనసుకు వినిపించాయి. ఆకలి ఎరుగని ముంబై కోసం ఓ బృహత్ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇప్పటికే లక్షలమంది ఆకలిని తీరుస్తున్న ఈ ప్రణాళిక… ఆకలి మీద విజయం సాధించబోతోంది. Vikas Parchhanda used to be like any other middle class employee… aiming for a good job and secured future. However Vikas was moved by the hunger around him. He heard the depressing sound of hunger pangs and decided to fight against it. What was done there after by Vikas is indeed an interesting and inspiring story to listen. Voice : Surya #TALRadio Telugu #akshayachaitanya #vikasparchhanda #nohunger #zerohunger #touchalife #talradio #talpodcasts
NOW PLAYING
తన ఆశయం… ఆకలి లేని ముంబై!
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m