తన ప్రేమ కవితలే సినిమా పాటలయ్యాయి ..హజ్రత్ జైపురి | సాహితీ స్రవంతి - 48 episode artwork

EPISODE · Dec 2, 2023 · 23 MIN

తన ప్రేమ కవితలే సినిమా పాటలయ్యాయి ..హజ్రత్ జైపురి | సాహితీ స్రవంతి - 48

from TALRadio Telugu · host Touch A Life Foundation

దాదాపు అయిదు దశాబ్దాల పాటు బాలీవుడ్ లో అద్భుతమైన గీతాలను అందించిన గేయ రచయిత హస్రత్ జైపురి. తెరీ ప్యారీ ప్యారీ సూరత్, బదన్ పె సితారే లాంటి తన పాటలు ఇప్పటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తాయి. హస్రత్ వృత్తి జీవితం చాలా చిత్రంగా ఉంటుంది. కవిత్వం పట్ల అభిలాష, రచయితగా నిలదొక్కుకునే ముందు సినిమా కష్టాలు, మంచి ప్రణాళికతో స్థిరపడటం… లాంటి వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవన్నీ మీకోసం. Romantic Poet – Hasrat Jaipuri Hasrat Jaipuri is one of the best lyric writers produced by Bollywood known for his evergreen hits written in a long career of almost four decades. The journey of Hasrat is as interesting as a Bollywood scripts. His passion towards poetry, struggle for opportunities and success is worth listening. Host: Varala Anand #TALRadioTelugu #SahithiSravanthi #HasratJaipuri #Rajkapoor #VaralaAnand #talradio #touchalife #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Dec 2, 2023

Embed this episode

Ready to play

తన ప్రేమ కవితలే సినిమా పాటలయ్యాయి ..హజ్రత్ జైపురి | సాహితీ స్రవంతి - 48

0:00 23:46

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 23 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on December 2, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!