తొబకాచి పన్నాగం! | Super Girls Series - 6 episode artwork

EPISODE · May 22, 2026 · 14 MIN

తొబకాచి పన్నాగం! | Super Girls Series - 6

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఆ ఊర్లోని పిల్లలను తొబకాచి ఏం చేశాడు? దాన్ని లచ్చిమి ఎలా ఎదుర్కొంది?అదొక కారుచీకటి చలిరాత్రి… పాతాళలోకంలోని ఓ భారీ కోటలో క్రూర రాక్షసుడు తొబకాచి భయంకరంగా నవ్వుతున్నాడు. “మానవ లోకంలోని పిల్లలందరూ జబ్బు పడిపోతే… హాహాహా!” అంటూ తన దుష్ట ప్రణాళికను బయటపెట్టాడు. అప్పుడే అతని సేనాధిపతి క్రిమి కీటకాసురుడు ముందుకొచ్చి, “ప్రభూ! మా క్రిములను ఊరంతా పంపిస్తాను. పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతారు!” అంటూ విర్రవీగిపోయాడు.ఇదంతా తెలుసుకున్న చిన్నారి లచ్చిమి భయంతో, “నేను చిన్నదాన్ని… వాళ్లను ఎలా ఆపగలను?” అంటూ నిరాశపడింది. అప్పుడే “ధైర్యం ఉంటే నువ్వు ఏమైనా చేయగలవు… అందరినీ కాపాడగలవు!” అని ఎక్కడినుంచో ఓ స్వరం వినిపించింది…!ఆ తర్వాత ఏమైంది? తొబకాచి పిల్లలకు ఏం చేశాడు? లచ్చిమి తన తెలివితో, ధైర్యంతో ఆ ఊరిని ఎలా కాపాడింది? మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఇంకెందుకు ఆలస్యం… పూర్తి కథ వినండి!పిల్లల కోసం రేడియో కథలు!Katha.org తో కలిసి TALRadio అందిస్తున్న “SuperGirls Series” లో ఆరో కథ ఇది! ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు… తిరిగి సాయంత్రం 7:30 నిమిషాలకు… మన TALRadioలో…!మీరూ వినండి… మీ పిల్లలకూ వినిపించండి!What did Tobakachi do to the children in the village? And how did Lachimi fight back?It was a cold, dark night… In a huge castle in the underworld, the cruel demon Tobakachi was laughing loudly.“If all the children in the human world fall sick… hahaha!” he shouted with evil joy.Just then, his commander Krimi Keetakasura stepped forward and said,“My Lord! I will send my germs all over the village. Every child will become sick!”Little Lachimi heard their dangerous plan and became scared.“I am just a small girl… how can I stop them?” she asked sadly.Suddenly, a voice said,“If you have courage, you can do anything… You can save everyone!”What happened next?What did Tobakachi do to the children?How did Lachimi use her intelligence and bravery to save the village?Want to know too? Then don’t miss this story!Stories for children!This is the 6th story in the “SuperGirls Series” presented by TALRadio in collaboration with Katha.org.Every Friday at 7:30 AM and again at 7:30 PM on TALRadio!Listen to it… and share it with your children too!#TALRadioTelugu #kathaorg #kidsstorytelugu #childrenstory #tobakachi #fictionstory #TALRadio #TouchALifeFoundation 

Episode metadata supplied by the publisher feed · Published May 22, 2026

Embed this episode

Ready to play

తొబకాచి పన్నాగం! | Super Girls Series - 6

0:00 14:48

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 14 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on May 22, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!