EPISODE · Jul 25, 2023 · 3 MIN
టచ్ స్టోన్ కథ వింటే ఆశ మనల్ని ఎంత మోసం చేస్తుందో తెలుస్తుంది
from TALRadio Telugu · host Touch A Life Foundation
అనగనగా ఓ టచ్ స్టోన్. అది చేతికి చిక్కితే ఇక తిరుగు ఉండదు. ఆ నిజం తెలిసిన దంపతులు, దాన్ని వెతికే పనిలో పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే…! ఈ కథ వినాల్సిందే. ఆలోచన లేని అలవాటు ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుందో, అత్యాశ ఏ తీరానికి చేరుస్తుందో చెప్పే ఈ కథ మన జీవితాల్నే మార్చేస్తుంది. Here is a wonderful story of a couple who came to know about the all powerful Touch Stone and way to achieve it. Did they get their hands on it or lose it! Keep listening to this podcast to know what happened next. This is not just a story… but a reminder of a right attitude. Script and voiceover- Rama Iragavarapu #TALRadioTelugu #TouchStone #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
టచ్ స్టోన్ కథ వింటే ఆశ మనల్ని ఎంత మోసం చేస్తుందో తెలుస్తుంది
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.