EPISODE · Jun 23, 2026 · 24 MIN
ఉద్యోగ బాధ్యత ఒకవైపు .. సామాజిక బాధ్యత మరో వైపు | Charcha With Real Leaders - 05
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఉద్యోగం జీవితానికి… సేవ సమాజానికి..."అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఆదిత్య కృష్ణ గారు!ఒకవైపు Infosysలో IT Engineerగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే...మరోవైపు Volunteer Leaderగా వేలాది మందికి అండగా నిలుస్తున్నారు.గత మూడేళ్లలో స్నేహితులతో కలిసి దాదాపు 34,000 మందికి సహాయం చేశారు...2026లో Infosys ప్రతిష్టాత్మక AFE Awardను సొంతం చేసుకున్నారు."మనిషి సంపాదించేది డబ్బు మాత్రమే కాదు...మనసులను కూడా గెలుచుకోవచ్చు" అని తన ప్రయాణంతో నిరూపిస్తున్నారు.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్నఈ “Charcha With Real Leaders” కార్యక్రమంలో...ఆదిత్య కృష్ణ వేదాంతం గారి స్ఫూర్తిదాయక ప్రయాణం ఆయన మాటల్లోనే మీకోసం!Host : Vinil ReddyGuest : Adithya Krishna Vedamtham Volunteer Lead, Infosys Foundation, Hyderabad#TALRadio #CharchaWithRealLeaders #AdityaKrishnaVedantham #Infosys #CSR #VolunteerLeadership #SocialImpact #YouthInspiration #RealLeaders #TouchALifeFoundation
Embed this episode
Ready to play
ఉద్యోగ బాధ్యత ఒకవైపు .. సామాజిక బాధ్యత మరో వైపు | Charcha With Real Leaders - 05
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.