EPISODE · Jun 29, 2026 · 22 MIN
వానాకాలంలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త | Health Talk
from TALRadio Telugu · host Touch A Life Foundation
వానాకాలంలో... పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!ఈ సీజన్‌లో జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు పిల్లలను చాల త్వరగా ప్రభావితం చేస్తాయి. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల ఇమ్యూనిటీ పవర్ ను ఎలా పెంచాలి? వంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… Dr. Vijay Krishna గారు!ప్రతి తల్లిదండ్రి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి!మిస్ అవ్వకండి!Take extra care of your children's health during the rainy season! During this season, children are more vulnerable to colds, fever, viral infections, and other seasonal illnesses.So, what precautions should parents take? How can you boost your child's immunity naturally?In this podcast, Dr. Vijay Krishna shares valuable insights and practical tips every parent should know.Don't miss this informative episode!Guest: Dr. Vijay KrishnaHost: Adarsh#TALRadioTelugu #RainySeason #ChildHealth #Parenting #KidsHealth #MonsoonCare #ParentingTips #DrVijayKrishna #HealthPodcast #TeluguPodcast #FamilyHealth #ChildCare #HealthyLiving #PreventiveCare #Wellness #HealthAwareness #ListenNow #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
వానాకాలంలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త | Health Talk
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.