EPISODE · Oct 21, 2024 · 30 MIN
వాసెన పోలి - దేశం మెచ్చిన మిల్లెట్ ఇడ్లి | Special Interview with Chittem Sudheer
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆహరం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని గుంటూరుకు చెందిన చిట్టెం సుధీర్ - వాసెన పోలి అనే పేరుతో మిల్లెట్ ఇడ్లీని విశాఖపట్నంలో ప్రారంభించారు. అందరికీ ఆరోగ్యకరమైన ఆహరం అందించటమే తమ లక్ష్యం అంటున్నారు. M.A.ఎకనామిక్స్ చేసిన ఈయన అసలు ఈ వ్యాపారంలోకి ఎలా వచ్చారు? దీనికి ఈ పేరు ఇలా ఎందుకు పెట్టారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ పోడ్కాస్ట్ వినండి. Chittem Sudheer from Guntur has launched Millet Idli in Visakhapatnam under the brand name "Vaasena Poli," aiming to promote healthy eating. He shares his journey into the business and the meaning behind the name in this podcast. Host : Nikhitha Nellutla Guest : Chittem Sudheer #TALRadioTelugu #ChittemSudheer #HealthyEating #MilletIdli #Entrepreneurship #FoodInnovation #TouchALife #TALRadio #TALPodcasts
Embed this episode
Ready to play
వాసెన పోలి - దేశం మెచ్చిన మిల్లెట్ ఇడ్లి | Special Interview with Chittem Sudheer
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.