EPISODE · Jul 4, 2025 · 38 MIN
వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ? | Know Your Plate - 51
from TALRadio Telugu · host Touch A Life Foundation
వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలి, శీతాకాలంలో వేడినిచ్చే ఆహారాలు తీసుకోవాలి. వర్షాకాలంలో తేమ, గాలిలో తేడాలు సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదం చేస్తాయి, కాబట్టి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. వీటి గురించి మరిన్ని విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రీత గారు ఈ పాడ్కాస్ట్ లో తెలియజేస్తున్నారు. తప్పక వినండిAdapting our diet to seasonal changes is essential — cooling foods in summer, warming foods in winter, and hygienic food during the monsoon to avoid infections. Nutritionist Ashrita shares more valuable tips in this podcast — don't miss it!Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #KnowYourPlate #SeasonalEating #HealthyDietTips #MonsoonHealth #NutritionAdvice #PodcastRecommendation #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ? | Know Your Plate - 51
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.