EPISODE · Jun 8, 2026 · 27 MIN
"వైజాగ్ బీచ్ లో మురి మిక్చర్ నా ఫెవరెట్!" | మా ఊరు - 75
from TALRadio Telugu · host Touch A Life Foundation
“మన ఊరి జ్ఞాపకాలు… మనతో పాటు జీవితాంతం ప్రయాణిస్తాయి!”అంటూ…విజయవాడలో గడిపిన చిన్ననాటి రోజులు, మామిడి చెట్ల నీడలో ఆటలు, విశాఖ బీచ్‌లో గడిపిన క్షణాలు… ఇవన్నీ ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకుంటూ తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు.. ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో సుష్మిత రాజకొండ గారు!విజయవాడ నుంచి సియాటెల్ వరకు… IT, banking, real estate, Microsoft వంటి ఎన్నో రంగాల్లో ఆమె చేసిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.కుటుంబ బాధ్యతలు, జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, అవకాశాలను ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు..తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!“Memories of our hometown… travel with us for a lifetime!”In this week’s ‘Maa Ooru’ podcast, Sushmita Rajakonda shares her heartfelt journey—from childhood days spent in Vijayawada, playing under mango tree shades, to cherished moments at the beaches of Visakhapatnam.Her inspiring journey from Vijayawada to Seattle spans across IT, banking, real estate, and even Microsoft, reflecting a truly remarkable career path.She also opens up about family responsibilities, life challenges, and the opportunities that shaped her along the way.Don’t miss this inspiring episode… tune in now!Guest: Sushmita RajakondaHost: Usha#TALRadioTelugu #MaaOoruPodcast #SushmitaRajakonda #VijayawadaToSeattle #InspiringJourney #TeluguPodcast #LifeStory #MotivationalStory #ITCareer #BankingCareer #RealEstateJourney #VisakhapatnamBeach #VijayawadaMemories #IndianWomenInUSA #PodcastTelugu #StorytellingPodcast #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"వైజాగ్ బీచ్ లో మురి మిక్చర్ నా ఫెవరెట్!" | మా ఊరు - 75
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.