"వెధవ డబ్బు " రచన శ్రీ పాలంకి వెంకట రామచంద్ర మూర్తి గారు

EPISODE · Dec 21, 2019 · 8 MIN

"వెధవ డబ్బు " రచన శ్రీ పాలంకి వెంకట రామచంద్ర మూర్తి గారు

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

*కర్ణాటక లోని నేత్రావతి నదీ తీరం , ధర్మస్థల పుణ్య క్షేత్రం నుండి కథాభిమానులకు నమస్కారం 💐🙏* ఈవారం మనం వినబోయే కథ "వెధవ డబ్బు " రచన శ్రీ పాలంకి వెంకట రామచంద్ర మూర్తి గారు. శ్రీ పాలంకి వారు చందమామ కథలనుంచి , అన్ని వయసుల , వర్గాల పాఠకులను ఆకట్టుకునే విధంగా అనేక రచనలు చేశారు.ప్రస్తుత కథ చిత్రమైన రీతిలో డబ్బు చుట్టూ తిరుగుతూ , డబ్బుతోనే ముగుస్తుంది. "వెధవ డబ్బు " అనడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటి , డబ్బు పట్ల ఆయన దృష్టి ఏమిటి అనే కుతూహలం సహజంగా పాఠకునిలో కలుగుతుంది. కథ మూడే మూడు ముఖ్యమైన పాత్రలతో , కేవలం ఒక గంటలో నడిచి , మనల్ని డబ్బు పట్ల ఒక అభిప్రాయంతో కూడిన గమ్యస్థానానికి చేరుస్తుంది. ధన మూల మిదం జగత్...డబ్బుకులోకం దాసోహం.... ఇలాంటి లోకోక్తులు ఎన్నో ఉండచ్చు. ఏది ఏమైనా ..."డబ్బు తనచుట్టూ తాను తిరుగుతూ , ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది అనేది సత్యం." తెలుగులో "వద్దంటే డబ్బు ' అని ఒక సినిమా వచ్చింది. ఈ కథ ముగింపు కూడా అంతే...డబ్బు సుఖాన్ని ఇవ్వదు అనీ , భావించే శెట్టి గారికి అర్థణా డబ్బు దక్కిందా...ఆమేరకు అశాంతి పెరిగిందా అనేది....శ్రోతలు నిర్ణయించుకోవాలి. *వినండి...."వెధవడబ్బు"కథ.శ్రీ పాలంకి వెంకట రామ చంద్రమూర్తి గారి కథ.* మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada. Ph 96770 15158. Mail ID rambabuk. indianbankwms@gmail. com.

NOW PLAYING

"వెధవ డబ్బు " రచన శ్రీ పాలంకి వెంకట రామచంద్ర మూర్తి గారు

0:00 8:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

URL copied to clipboard!